కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతులు వెల్దుర్తికి చెందినవారిగా సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: