ETV Bharat / state

ACCIDENT: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి - latest news in kurnool district

ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 12, 2021, 10:48 AM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్​పై మంత్రాలయం నుంచి చిలకలడోణకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బోయ నాగేంద్ర, చాకలి నారాయణ అనే వ్యక్తులు మృతి చెందారు. గ్రామంలో ఇద్దరు మృత్యువాత పడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ భాస్కర్, ఎస్ఐ వేణుగోపాల్ రాజ్​లు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. GSLV: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలం.. క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.