శ్రీశైలంలో విషాదం జరిగింది. తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది చిన్నారితో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. నిన్నటినుంచి తల్లీబిడ్డ కనిపించకుండాపోయారు. ఇవాళ బావిలో విగతజీవులుగా తేలారు. కుటుంబకలహాలే కారణమని వారి బంధువులు చెబుతున్నారు. మృతురాలిని మేకలబండకు చెందిన శ్రావణిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండీ... మందులు, జీతాల పేరుతో.. రాష్ట్రంలో పెద్ద కుంభకోణం: పట్టాభి