ETV Bharat / state

ఇల్లు ముద్దు... నరకం వద్దు - latest news of corona cases in kurnool dst

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కర్నూలు జిల్లాలో.. అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో ఇప్పటికే ఒక లఘచిత్రాన్ని తీశారు. తాజాగా నంద్యాలలో ట్రాఫిక్​ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇల్లు ముద్దు...నరకం వద్దు.. అంటూ నినాదాన్ని ప్రదర్శించారు.

traffic police of nadyala arrange banners of corona
traffic police of nadyala arrange banners of corona
author img

By

Published : Apr 23, 2020, 12:32 PM IST

నంద్యాలలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్​ బ్యానర్లు

కరోనా దృష్ట్యా కర్నూలు జిల్లా నంద్యాలలో ట్రాఫిక్ పోలీసులు సూచికలను తయారు చేశారు. పట్టణంలో సంజీవనగర్ కూడలిలో వాటిని ఏర్పాటు చేశారు. మహమ్మారిపై అవగాహన కల్పించేందుకే ఈ విధంగా ప్రయత్నం చేసినట్లు పోలీసుల తెలిపారు.

ఇదీ చూడండి:

వైద్యుల భద్రత ఆర్డినెన్స్​కు రాష్ట్రపతి ఆమోదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.