కర్నూలు జిల్లా డోన్‌లో ట్రాక్టర్ యజమానులు నిరసన చేశారు. వాగులు, వంకల్లో ఉన్న ఇసుకను తరలిస్తుంటే అధికారులు జరిమానాలు వేస్తున్నారని వాపోయారు. నాలుగు రోజులుగా చేస్తున్న వీరి ఆందోళనకు తెదేపా డోన్ నియోజకవర్గ భాద్యుడు ప్రతాప్ సంఘీభావం తెలిపారు. డోన్ సమీపంలో ఇసుక రీచ్‌లు లేకపోవటంతోనే వాగుల్లో ఇసుకను తరలించాల్సి వస్తోందని ప్రతాప్ చెప్పారు.
ఇదీ చూడండి