ఇదీ చూడండి
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్... ఒకరు మృతి - latest crime news in krurnool dst
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వద్ద ట్రాక్టర్... ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యంలోనే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి
Intro:ap_knl_31_30_accident_mruthi_av_ap10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు, జిల్లా
8008573794.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్ళ వద్ద ట్రాక్టర్ ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Body:ప్రమాదం
Conclusion:వ్యక్తి మృతి