ఇదీ చదవండి : ప్రతి సమస్యకు గుణాత్మక పరిష్కారం: మంత్రి బుగ్గన
తుంగభద్రకు పోటెత్తుతున్న వరద... సుంకేశుల జలకళ - undefined
ఇప్పటివరకు నీటిచుక్క లేక వెలవెలబోయిన సుంకేశల జలాశయం ఇప్పుడు తుంగభద్ర వరద నీటితో కళకళలాడుతోంది.
తుంగభద్ర వరద నీటితో సుంకేశుల కళకళ
కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేశల జలాశయానికి తుంగభద్ర వరద నీరు చేరటంతో జలకళ సంతరించుకుంది. పూర్తిగా జలాశయం నిండటంతో శ్రీశైలం జలాశయం 25 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయటంతో నీటి కష్టాలు తీరుతాయని కర్నూలు జిల్లా ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రతి సమస్యకు గుణాత్మక పరిష్కారం: మంత్రి బుగ్గన
Intro:బక్రీద్ నమాజ్Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ముస్లీంల పవిత్ర పండగ బక్రీస్ సందర్బంగా ప్రత్యెక ప్రార్దనలు చెశారు ముస్లీం సోదరులు మోదటగా సత్రం సెంటర్ నుండి అల్లా ను స్మరిస్తు ర్యాలిగా బయల్దెరిన ముస్లిం సోదరులు ఈద్గా వద్దకు చెరుకోని ప్రత్యెక ప్రార్దనలు చెశారు అనంతరం అల్లా ప్రామయఖ్యత గురించి ఖురాన్ ప్రవచనాన్ని ముస్లిం సోదరులకు బోదించారు అనంతరం ఒకరినోకరు అలింగనం చెసుకున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు