ఇదీ చదవండి..
ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురికి గాయాలు - three persons injured due to A tractor overturns at Orvakallu
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాల్వబుగ్గ నుంచి కన్నమడకలకు ఇటుకల లోడుతో వెళ్తున్నఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టలో ఉన్న ఇద్దరు కూలీలు సహా డ్రైవర్ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు ప్రాణాపాయం ఎం లేదని వైద్యులు తెలిపారు.
ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా
ఇదీ చదవండి..