ETV Bharat / state

దోపిడీ దొంగల బీభత్సం.. తండ్రీ కుమార్తెలపై దాడి - ముసుగు

ముగ్గురు దొంగలు. ముఖాలకు ముసుగు వేసుకుని దారి కాచారు. ఆ రోడ్డులో వస్తున్న తండ్రీ కుమార్తెలపై దాడి చేసి బంగారు గొలుసు, బ్యాగు ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు వద్ద జరిగింది.

దోపిడీ దొంగల బీభత్సం..
author img

By

Published : Aug 18, 2019, 8:03 AM IST

Updated : Aug 18, 2019, 8:57 AM IST

దోపిడీ దొంగల బీభత్సం.. తండ్రీ కుమార్తెలపై దాడి

కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీ, కుమార్తెపై ముసుగు దొంగలు దాడి చేశారు. గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చిన తన కూతురిని ఇంటికి తీసుకెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కొట్టి కుమార్తె మెడలోని బంగారు గొలుసు, బ్యాగు లాక్కెళ్లారు. గాయపడిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

జన జీవన స్రవంతిలోకి ముగ్గురు మావోలు

Intro:555Body:8888Conclusion:కడప జిల్లా అట్లూరు మండలం దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన కొండ గోపాల స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సుమారు 20 కిలోమీటర్ల దూరం మేరా అడవి ప్రాంతంలో కాలినడకన నడచి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సహజసిద్ధంగా ఏర్పడిన నీటి గుండాలు స్నానమాచరించి భక్తజనం పునీతులయ్యారు .అడవి ప్రాంతంలో అందాలను తిలకించి దివ్య అనుభూతిని పొందారు.
Last Updated : Aug 18, 2019, 8:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.