కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడుగా మోహన్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య విజయం సాధించారు. ఇచ్చిన హమీలను నెరవేర్చుతామని ఎన్నికైన న్యాయవాదులు చెప్పారు. ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శుల్ని లాయర్లు అభినందించారు.
ఇదీ చదవండి: