ETV Bharat / state

ఆదోనిలో దొంగతనాలు.. తాళం వేసిన లాభం లేదు! - ఆదోనిలో భారీ చోరి

కర్నూలు జిల్లా ఆదోనిలోని రాయచోటి సుబ్బయ్యకాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న రెండు ఇళ్లను దొంగలు ధ్వంసం చేశారు. దాదాపు నాలుగు కిలోల వెండి, రెండున్నర కేజీల బంగారం, 40 వేల నగదు దోచుకెళ్లారని బాధితుల తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే పట్టణంలో నాలుగు చోరీలు జరిగాయన్నారు. పోలీసులు భద్రత పెంచాలని వేడుకుంటున్నారు.

chori at kurnool dst adoni heavy loss to victims
ధ్వంసం అయిన ఇళ్లు
author img

By

Published : Dec 28, 2019, 10:31 AM IST

ధ్వంసం అయిన ఇళ్లు
Intro:ap_knl_71_27_bhari_chori_vo_ap10053

వరుస దొంగతనాలతో కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు .పట్టణంలోని రాయచోటి సుబ్బయ్య కాలనీ రమణ ,శర్మ రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. పండుగ. సందర్భంగా రెండు రోజులు ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్లారు పోలీసులు ద్వారా సమాచారం తెలుసుకున్న.. బంధువులు ఇంటికి వచ్చి తలుపు తీసి చూస్తే చోరీ జరిగిందన్నారు.రెండు ఇళ్లల్లో మొత్తం నాలుగు కిలోల వెండి ఆరు తులాల బంగారం 40 వేల నగదు దొంగలు దోచుకెళ్లారని బాధితులు తెలిపారు.వారం రోజుల వ్యవధిలో నాలుగు చోరీలు జరిగాయి.

బైట్-
రమణ,బాధితుడు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.