లారీ బోల్తా...డ్రైవర్‌కి గాయాలు
లారీ బోల్తా, డ్రైవర్‌కి గాయాలు - కర్నూలు జాతీయ రహదారిపై లారీ బోల్తా
కర్నూలు జిల్లా సంతోష్ నగర్ 44వ నెంబర్ జాతీయరహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పక్కన వాహనాలు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లారీ బోల్తా...డ్రైవర్‌కి గాయాలు