కర్నూలులోని కేశవ మెమోరియల్ పాఠశాలలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకి సంబంధించి.. భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు కొలతలు తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న 150 మందికి నేడు కొలతలు తీసుకొని వచ్చే నెలలో వారికి కృత్రిమ పంపిణీ చేస్తామని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతొందని చెప్పారు.
ఇవీ చూడండి: