ETV Bharat / state

'హామీలు అమలు కాకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను'

నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తాను రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

తెదేపా అభ్యర్థి టీజీ భరత్
author img

By

Published : Mar 20, 2019, 4:31 PM IST

తెదేపా అభ్యర్థి టీజీ భరత్
కర్నూలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని తెదేపా అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని స్పష్టం చేశారు. నగరంలోఇంటింటికి ప్రచారం చేపట్టిన ఆయన... తనను గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్దికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

ఇదీ చదవండి

జాగ్రత్త.. 'సోషల్'​గా శృతి మించకండి!

తెదేపా అభ్యర్థి టీజీ భరత్
కర్నూలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని తెదేపా అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని స్పష్టం చేశారు. నగరంలోఇంటింటికి ప్రచారం చేపట్టిన ఆయన... తనను గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్దికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.

ఇదీ చదవండి

జాగ్రత్త.. 'సోషల్'​గా శృతి మించకండి!

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
TVNZ - NO ACCESS NEW ZEALAND
Wellington - 20 March 2019
1. SOUNDBITE (English) Mike Bush, New Zealand Police Commissioner:
(Reporter question: When you say that police officers stopped him on the way to potentially another attack, have you identified somewhere that you think that he was going?)
"Yes but I'm not going to go into those details. I don't wish to traumatise others. So that will form part of the court case. But we absolutely believe we know where he was going and we intervened on the way."
(Reporter: And was it somewhere where there were a lot of people?)
"I can't answer that question."
(Reporter: Was it another mosque?")
"I can't go into that detail."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
New Zealand Police Commissioner Mike Bush said on Wednesday he believes police officers stopped the gunman who killed 50 people at two mosques on his way to another attack.
Bush said they believe they know where the gunman was going but would not say more because it is an active investigation.
In a 74-page manifesto he released before the attack, the accused Australian gunman said he was going to attack mosques in Christchurch and Linwood, and then one in the town of Ashburton if he made it that far.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.