కర్నూలు జిల్లా శిరివెళ్ల మండల పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన 10 మంది భక్తులు శ్రీశైలం నుంచి మహానందికి బొలెరో వాహనంలో వెళ్తుండగా.. వాహనం అదుపుతప్పింది బోల్తా పడింది.
ఈ ఘటనలో భక్తులకు గాయాలుకాగా... వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి. మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్