.
శ్రావణ శుక్రవారం సందర్భంగా కిటకిటలాడిన ఆలయాలు - temples
శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలన్నీ కిటకిటాలాడాయి. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల శ్రీ కాళికాంబ ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అమ్మవారిని... బంగారుచీరతో అలంకరించి.. విశేషపూజలు చేశారు.
temples-resh-for-festive-friday-in-ap
.
Intro:JK_AP__NLR_05_22_RUNAMAPI_RUNALU_NO_RAJA_PKG_VIS_AP10134
anc
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో విడుదల చేసింది. 4, 5 వ విడత రుణాల కోసం రైతులు నూతన ప్రభుత్వం పై ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన జీవాలను ఈ ప్రభుత్వం అనుసరించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని ఈ పరిస్థితుల్లో అయినా నూతన ప్రభుత్వం రుణమాఫి రుణాలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ పరిస్థితులపై ఈ టీవీ జైకిసాన్ కథనం.
వాయిస్ ఓవర్.1
గత ప్రభుత్వం హయాంలో రైతులకు రుణ మాఫీ చేశారు. రుణమాఫీ ని ఐదు విడతలుగా చెల్లిస్తామని, మూడో విడత వరకు చెల్లించారు. మిగిలిన నాలుగు ఐదు విడతలు చెల్లించే లోపు ఎన్నికలు రావడంతో ఆపేసింది. నూతనంగా వచ్చిన ప్రభుత్వమైనా ఈ రుణమాఫీ నిధులు చెల్లించాలని పలువురు రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగైదు సంవత్సరాల నుంచి వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్న రని ఈ పరిస్థితిలోనైనా ప్రభుత్వం రుణమాఫీ నిధులు అందిస్తే రైతులకు అనుకునే పరిస్థితిలో వస్తాయని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు.
బైట్స్. రైతుల నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్,2
నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు లక్షల పైచిలుకు రైతులను రుణమాఫీ అయినా అర్హులన్నారు. జిల్లాకు గత ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలను గాను, 800 కోట్ల రూపాయలు రైతులకు అందజేసింది. మూడు నాలుగు విడతలుగా ను మరో ఏడు వందల కోట్ల రూపాయలు అందజేయాల్సి ఉందని, అయినా నా నూతనంగా వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం
రైతుల గురించి పట్టించుకోకుండా పోవడం దారుణమన్నారు
బైట్స్, రైతుల నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్,3
ఒక ప్రభుత్వం అమలు చేసిన జీవోను, మరల నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా అమలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 2004 లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన జీవోలను చంద్రబాబునాయుడు గారు అమలు చేశారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అమలు చేసిన జీవోలను, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేయాలని రైతు నాయకులు కోరుతున్నారు.
బైట్, గుణ పాటి ప్రసాద్ రెడ్డి, రైతు నాయకుడు నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్,4
ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు మూడు విడుదల చెల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శివన్నారాయణ తెలిపారు. నాలుగైదు విడుదల గురించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఆయన తెలిపారు.
బైట్, శివన్నారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా
Body:రుణమాఫీ నిధులు
Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
Body:రుణమాఫీ నిధులు
Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
TAGGED:
temples