కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగు పండితుడు శ్రీనివాసరెడ్డి.. ఈనాడు దినపత్రిక ఆదివారం పుస్తకాలను సేకరించి గ్రంథాలయానికి అందజేశారు. 300కు పైగా ఈనాడు దినపత్రిక ఆదివారం పుస్తకాలను ఆయన గ్రంథాలయానికి సమకూర్చారు.
ఈ పుస్తకాలు పాఠకులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల్లో ఆసక్తి ఉన్నవారికి వాటిని అందజేయాలని సిబ్బందిని కోరారు. శ్రీనివాసరెడ్డి కృషిని గ్రంథాలయ అధికారి బషీర్ అభినందించారు.
ఇవీ చూడండి: