ETV Bharat / state

పదో తరగతి మూల్యాంకన ఉపాధ్యాయుల ఆందోళన

పదో తరగతి మూల్యాంకన విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అసిస్టెంట్లకు టీఏ, డీఏ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. వేసవి సెలవుల్లో పని చేసే వారికి ఈఎల్​ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 19, 2019, 7:47 PM IST

కర్నూల్లో ఉపాధ్యాయుల ఆందోళన
కర్నూల్లో ఉపాధ్యాయుల ఆందోళన

పదో తరగతి మూల్యాంకన విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక అసిస్టెంట్లకు టీఏ, డీఏ సౌకర్యాలు కల్పించాలని.. కర్నూల్​లో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. మూల్యాంకనం జరుగుతున్న మాంటిస్సోరి పాఠశాల వద్ద విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. వీరికి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మద్దతు తెలిపారు. వేసవి సెలవుల్లో పని చేసేవారికి ఈఎల్​ఎస్ సౌకర్యం కల్పించాలనీ.. రోజుకు 60 పేపర్లు మాత్రమే స్క్రూటినీ చేసే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

వివాదాస్పదంగా కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీ

Intro:ap_tpg_85_19_deeksaviraminchina_ab_c14

Body:యేసుక్రీస్తు శ్రమల కాలాన్ని గుర్తు చేసుకుంటూ యేసుక్రీస్తు మాల ధరించిన వారు శుభ శుక్రవారం పూజల అనంతరం మాల ధారణ తొలగించుకున్నారు 40 రోజులపాటు ఉ నిష్టగా దీక్షలు చేసి ఇ నిత్య ప్రార్థన ద్వారా ఏసుక్రీస్తు ని ఆరాధించారు దానధర్మాలు చేస్తూ సాటి వారికి సహాయ పడుతూ దీక్ష కాలాన్ని పూర్తి చేసుకున్నారు రు కొందరు స్థానికంగా ఉన్న పాదాల వద్ద మరికొందరు పుణ్య క్షేత్రాల వద్ద దేశ విరమణ చేశారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.