ETV Bharat / state

ప్రభుత్వ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ప్రభాకర్ చౌదరి - ఎన్నికల తాజా వార్తలు

ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపాలని తెదేపా కార్యకర్తలకు, అభ్యర్థులకు ఆ పార్టీ కర్నూలు ఇన్​ఛార్జ్​ సూచించారు. ప్రజలే అధికార పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు.

tdp leaders on election campaign planning
ప్రభుత్వ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ప్రభాకర్ చౌదరి
author img

By

Published : Jan 27, 2021, 10:26 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్నూలు జిల్లా తెదేపా ఇన్​ఛార్జ్​ ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం సహా ఇతర ప్రభుత్వ పథకాల్లో అవినీతిని ఎండగట్టాలన్నారు.

మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు విషయంలో హుందాగా వ్యవహరించలేదని ఆరోపించారు. జగన్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని పార్టీ నాయకుడు సోమిశెట్టి అన్నారు.

ఇదీ చదవండి: బస్సు, లారీ ఢీ.. ఐదుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.