కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి జీ ప్లస్ త్రీ గృహాల లబ్ధిదారులతో కలిసి నిరసన చేశారు. తెదేపా ప్రభుత్వం హయాంలో గృహాల కోసం డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: