ETV Bharat / state

తెదేపా నేతపై వైకాపా వర్గీయుల దాడి - ycp tdp

కర్నూలు జిల్లా నెట్టేకల్ గ్రామంలో  తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ జరిగింది . వైకాపా దాడిలో తెదేపా నేత ఆంజనేయులకు గాయాలు అయ్యాయి.

తెదేపా నేతపై వైకాపా వర్గీయుల దాడి
author img

By

Published : Sep 24, 2019, 10:36 AM IST

కర్నూలు జిల్లా నెట్టేకల్ గ్రామంలో తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ జరిగింది. విద్యా కమిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఈ వివాదం చెలరేగ్గా... వైకాపా దాడిలో తెదేపా నేత ఆంజనేయులు గాయపడ్డారు. చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన ..వైకాపా వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు

Intro:ap_knl_08_23_Cm_Helicopte4_Vivadam_Av_3068850

Body:సీఎం హెలికాప్టర్ వివాదం

Conclusion:80008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.