ETV Bharat / state

"ఆ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి" - dhone

విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా డోన్​లో విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు.

విద్యార్థి సంఘాలు
author img

By

Published : Jul 12, 2019, 5:52 PM IST

విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి

కర్నూలు జిల్లా డోన్​ గురుకుల పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ఉపధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఘటన జరిగి ఐదురోజులు అవుతున్నా.. ఉపాధ్యాయుడు శివప్రసాద్పై చర్యలు తీసుకోకపోవటం సరికాదని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు.

ఇదీ చదవండి... నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

Andhra Pradesh, July 12 (ANI): A farmer committed suicide after failing to repay his loans in Andhra Pradesh. The incident occurred at Mandasa village of Srikakulam district on June 11. C Prasad, Sub Inspector of Mandasa said, "He committed suicide by hanging himself to a tree. Family said he committed suicide due to inability to repay the debts. An FIR has been lodged. We'll investigate the matter."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.