ETV Bharat / state

బస్సులు లేక.. వర్షంలోనే విద్యార్థుల ఆందోళన

రెండు గంటలు ఎదురుచూసినా.. తమ గ్రామాలకు రావల్సిన బస్సులు రాకపోవటంతో ఆదోనిలో విద్యార్థులు వర్షంలోనే ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు బస్సులను పంపటంతో ఆందోళన విరమించారు.

విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Aug 2, 2019, 9:06 AM IST

బస్సులు లేక వర్షంలోనే విద్యార్థుల ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థులు వర్షంలోనే ధర్నా చేశారు. రెండు గంటలు ఎదురు చూసినా... తమ గ్రామాలకు రావల్సిన ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో బస్టాండ్ వద్ద విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు బస్సులను ఏర్పాటు చేయటంతో సమస్య పరిష్కారమైంది.

బస్సులు లేక వర్షంలోనే విద్యార్థుల ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థులు వర్షంలోనే ధర్నా చేశారు. రెండు గంటలు ఎదురు చూసినా... తమ గ్రామాలకు రావల్సిన ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో బస్టాండ్ వద్ద విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు బస్సులను ఏర్పాటు చేయటంతో సమస్య పరిష్కారమైంది.

ఇది కూడా చదవండి.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

Intro:FILE NAME : AP_ONG_41_01_DOCTOR_DESAVALI_AVAVULU_PAMPAKAM_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : దేశవాళీ అవుల్లో ప్రత్యేకమైనవి గిర్ జాతి గోవులు..ఇవి ఎక్కువ పాలు ఇవ్వంటంతో పాటు ... వాటికి వ్యాదినిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది.. వాటి మూత్రంలోను వైద్యానికి పనికొచ్చే ఆయన్ అనే మూలకం పెద్దయెత్తున లభ్యమవుతుంది ..ఈ కారణంగా గిర్ జాతికి దేశవ్యాప్తంగా మంచి డిమాండు ఉంది.. ఆప్రాధాన్యత గుర్తించి నాణ్యమైన జాతి ఆవులను సేకరించి సంరక్షిస్తున్నాడు.. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటకు చెందిన వైద్యులు గాదె శశిధర్.

వాయిస్ ఓవర్ : శశిధర్ స్వస్దలం పశ్చిమగోదావరి జిల్లా చిన్నాయ్యగూడెం... ఎనిమిదేళ్ళ క్రితం చీరాల సమీపంలోని కొత్తపేట లో సనాతన జీవన సంస్ద ను స్దాపించారు.. అక్రమంలోనే తనకు తెలిసిన అయిర్వేద విధానంలో సాగే నాడీ వైద్యసేవలు ప్రారంభించారు... ఆవుల మధ్య ఉంటే ఏరోగం రాదన్న ప్రాచీన వైద్య సూత్రాన్ని అనుసరించి ...దేశవాళీ గోవుల సంరక్షణకు నడుంబిగించారు.. ఈక్రమంలోనే.. నాణ్యమైన గిర్ అవులకు పుట్టినిల్లయిన గుజరాత్ నుండి తొలుత మూడు ఆవులను తెప్పించారు.. 40 సెంట్ల స్థలంలో ఓ గోశాలను నిర్మించి ప్రత్యేక జాగ్రత్తలతో వాటి సంరక్షణ చేపట్టారు.. ప్రస్తుతం అవి 40 ఆవులు, 20 దూడలు వరకు అయ్యాయి... ఇవికాకుండా కంకరేజ్, ఒంగోలు, పుంగనూరు జాతులకు చెందిన మరో 27 వరకు ఉన్నాయి... ఇక్కడ ప్రతి అవుకు పేర్లు పెట్టారు.. గౌతమి,ప్రశాంతి, గుడియా, శాంతి, లక్ష్మీ, నూర్జహాన్, అక్బర్, శ్రుతి ఇలా హిందూ ముస్లిం సాంప్రదాయాలను కలుపుతూ పేర్లు పెడుతున్నారు.. ఆపేర్లతో పిలుస్తుంటే అవి స్పందించటం విశేషం.. దీనికి తోడు సేంద్రీయ పద్దతుల్లో సూపర్ నేపియర్ అనే పచ్చిమెతను పెంచుతున్నారు... మొక్కజొన్న, ఎండుగడ్డి కలిపి దాణా తయారుచేసి రోజుకు రెండు సార్లు అందిస్తున్నారు.. ఇక్కడ ఉన్న గిర్ జాతి కొమ్ములు పెద్దగా ఉండి వంపులు తిరిగి, పెద్ద చెవులను కలిగి ఉంటాయి... ఈ ఆవు రోజుకు 8 లీటర్ల పాలు ఇస్తుంది.. వీటిని బయటకు విక్రయించరు... అవసరం మేరకు పాలు పితికి దూడలకే వదిలేస్తారు.. తల్లిపాలు లభ్యతలేని శిశువులు ఉంటే ... వారికి ఉచితంగా అందిస్తున్నారు.. ఈసందర్భముగా వైద్యుడు గాదె శశిధర్ మాట్లాడుతూ తన తాతముత్తాతలు వ్యవసాయం చేసేవారని ఇంటివద్దే పశుసంపద ఉండేదని..... అలా చిన్నప్పటినుండి ఆసక్తి పెరిగిందని ముఖ్యంగా గిర్ జాతి ఆవులు చాలా విశిష్ట మైనవని వాటి సంరక్షణకు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని అయిర్వేద వైద్యుడు గాదె శశిధర్ చెప్పారు..


Body:బైట్ : 1 : గాదె శశిధర్ - అయిర్వేద నాడీ వైద్యుడు, కొత్తపేట,చీరాల.
బైట్ : హుమాయిన్ కబీర్ : సనాతన జీవన సంస్ద సభ్యుడు.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.