ETV Bharat / state

మనస్తాపంతో ఇంటర్​ విద్యార్థిని బలవన్మరణం

కర్నూలు జిల్లా పార్లపల్లెలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు కళాశాలలో చేర్పించలేదని ఈ ఘతుకానికి పాల్పడినట్టు సమాచారం.

author img

By

Published : Jun 14, 2019, 9:37 PM IST

విద్యార్థిని ఆత్మహత్య
విద్యార్థిని బలవన్మరణం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని పార్లపల్లె గ్రామంలో రాజేశ్వరి అనే విద్యార్థిని ఇంటర్ లో ప్రైవేట్ కళాశాలలో చేర్పించలేదని మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలనుకొని ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో చేర్పించారు. ప్రైవేట్ కళాశాలలో చేరుతానంటూ తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ కళాశాలలో చదివించలేమని తల్లిదండ్రులు చెప్పటంతో మనస్తాపంతో రాజేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది.

ఇది కూడా చదవండి.

ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం లో గల గడ్డపు వలస గ్రామం లో రాజన్న బడిబాట కార్యక్రమంలో గరివిడి మండలం ఎం ఈ వో గారు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లో ర సామూహిక క అక్షర అభ్యాసం చేయించారు ఈ స్కూల్లో సుమారుగా 30మంది ఈ రోజు 1వ తరగతిలో లో జాయిన్ అయ్యారు

Body:ప్రభుత్వం అం అం అం పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల ఖాతాలో పదిహేను వేలు ఇస్తాను అనడం పట్ల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు దీనివలన ప్రైవేట్ స్కూల్ వదలి ప్రభుత్వ బడులు వైపు తల్లిదండ్రులు పిల్లలను చేర్పించడం లో మొగ్గుచూపుతున్నారు అని అని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది

Conclusion:కార్యక్రమంలో లో ఎం ఈ వో గారు మాట్లాడుతూ తూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయం ఈ మూడు రోజుల్లో గరివిడి మండల పాఠశాలలో ఎన్నడూ లేని విధంగా సుమారు 200 పైగా పిల్లలు ఒకటవ తరగతి జాయినింగ్ అయ్యారని తెలిపారు అమ్మ ఒడి కార్యక్రమంలో 15000 ఇవ్వడం తల్లులకు ప్రోత్సాహకరంగా మారిందని అభిప్రాయపడ్డారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.