ETV Bharat / state

'అండర్ బ్రిడ్జి నిర్మించండి.. ప్రమాదాలు నివారించండి'

కర్నూలు నగరం కృష్ణనగర్ జాతీయ రహదారి వద్ద ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వాటిని నివారించాలంటే అండర్ బ్రిడ్జి నిర్మించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

'అండర్ బ్రిడ్జి నిర్మించి ప్రమాదాలు నివారించాలి'
author img

By

Published : Jul 13, 2019, 9:04 PM IST

'అండర్ బ్రిడ్జి నిర్మించి ప్రమాదాలు నివారించాలి'

కర్నూలు నగరం కృష్ణనగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద అండర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు ఆందోళన చేశారు. జాతీయ రహదారికి ఇరువైపులా స్థానికులు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 70 మంది చనిపోయారని గుర్తు చేశారు. ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఈ జాతీయ రహదారికి అనుసంధానంగా... అండర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. ఈ విషయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. బ్రిడ్జిని నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.

ఇది చూడండి :కపిలేశ్వరస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి

Intro:Ap_vsp_46_13_jagannadha_swami_tirugu_radhayatra_av_AP10077_kbhanojirao_Anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ ప్రారంభించారు 9 రోజుల పాటు జగన్నాధ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరుగు రథయాత్ర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ముందుగా స్వామివారిని కల్కి అవతారంలో అలంకరించారు

Body:జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారుConclusion:జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర కార్యక్రమంలో వైకాపా అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ జగన్నాధ స్వామి ఉత్సవ కమిటి చైర్మన్ దాడి ఈశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.