కర్నూలు జిల్లా నూనెపల్లెలో ఉసేనాలం స్వామి పీర్ల జాతర సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. పలు జిల్లాలకు చెందిన వృషభాల యజమానులు తమ ఎద్దులను బల ప్రదర్శన పోటీల్లో దించారు. మాజీ కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: