శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రద్దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్‌ను ఆదేశించారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. లలితాంబిక సముదాయం పరిధిలోని దుకాణాలకు ఇటీవల జరిగిన వేలంలో వివాదం చోటు చేసుకోవటంపైనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు: మంత్రి వెల్లంపల్లి - devasthanam
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం విషయంలో.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు.
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు-మంత్రి వెల్లంపల్లి
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రద్దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్‌ను ఆదేశించారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. లలితాంబిక సముదాయం పరిధిలోని దుకాణాలకు ఇటీవల జరిగిన వేలంలో వివాదం చోటు చేసుకోవటంపైనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి , అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511.
కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం, బొబ్బర్లంక గ్రామం చుట్టుముట్టిన వరద కరకట్ట నుండి గ్రామం లోపలికి వెళ్ళు రోడ్డు పై వరద నీరు పర్వహించటంతో నీటి ప్రవాహ వేగానికి ఎనిమిది అడుగుల లోతులో కోతకు గురియైనది.
ఈరోజు కొంచెం వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో గ్రామంలోకి వెళ్ళటానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పడిన రెండు తాడి చెట్లు నరికి అడ్డంగా వేయడంతో తాటి చెట్ల పై వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు నడవటం అలవాటు లేక తాటి తాటి అవతలివైపు వెళ్లాలంటే భయంతోగజ గజ లాడి పోతున్నారు.
గతంలో వరద సంభవించినప్పుడు ఇదే ప్రదేశంలో తూములు ఏర్పాటు చేశారని వరద నీరు ఎక్కువగా రావడంతో తూము దగ్గర రోడ్డును కూడా కోసి వేస్తుందని ఈరోజు అధికారులు వచ్చి పరిశీలించి మరలా కొత్త
తూములు వేస్తామని తెలిపారు, నీటి ఉధృతి వలన మరమ్మత్తులు చేయటం ఆలస్యం అవుతుందని తెలిపారు. మరల తూములు వేయడం వల్ల భవిష్యత్తులో మళ్లీ ఇదేవిధంగా కోతకు గురవుతుందని అధికారులు ఇదే ప్రదేశంలో వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొక్కిలిగడ్డ కొత్తపాలెం, హరిజన వాడ గ్రామస్తులు తమను ఆదుకోవాలని కట్టుబట్టలతో బయటకు వచ్చామని తెలిపారు. వరద నీటి వలన దుర్వాసన వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు.
వాయిస్ బైట్
బొబ్బర్లంక గ్రామస్తులు
కొక్కిలిగడ్డ కొత్తపాలెం హరిజన వాడ గ్రామస్తులు
Body:గ్రామానికి వెళ్లే రోడ్డు కు గండి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Conclusion:గ్రామానికి వెళ్లే రోడ్డు కు గండి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Body:గ్రామానికి వెళ్లే రోడ్డు కు గండి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Conclusion:గ్రామానికి వెళ్లే రోడ్డు కు గండి ఇబ్బందులు పడుతున్న ప్రజలు