శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తడంతో ఆనకట్ట పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదుల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లోగా 2.12 లక్షల క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా, 3.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.
ఇదీ చదవండి : శ్రీశైలానికి భారీ వరద.. 6 గేట్లు ఎత్తి నీటి విడుదల