ETV Bharat / state

సివిల్స్​ ఫలితాలు విడుదల.. కర్నూలు విద్యార్థికి 699 ర్యాంక్​ - ias

దేశంలోనే అత్యున్నత స్థాయి హోదా గల సివిల్స్​ ఫలితాలు విడదలయ్యాయి. కేంద్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ దేశవ్యాప్తంగా 759 మందిని సివిల్​  సర్వీసెస్​కు ఎంపిక చేసింది. కర్నూలుకు చెందిన చరణ్​ నాయక్​ 699 ర్యాంక్​ సాధించాడు.

సివిల్స్​ ఫలితాలు
author img

By

Published : Apr 5, 2019, 11:44 PM IST

కేంద్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ సివిల్స్​ తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 759 మంది సివిల్​ సర్వీసెస్​ ఎంపికయ్యారు. రాష్ట్రానికి చెందిన కర్నూలు జిల్లావాసి.. చరణ్​ నాయక్​ 699 ర్యాంక్​ సాధించాడు. చరణ్​ మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్​ సాధించాడు. ఇక తెలంగాణ నుంచి మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్​ రెడ్డి జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. ఆయన ఇప్పటికే ఐఆర్ఎస్ (ఆదాయపన్ను శాఖ సహాయ కమిషనర్) అధికారి​గా పని చేస్తున్నారు.

సివిల్స్​ ఫలితాలు

తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీపాల్​ 131,చిరుమావిళ్ల వినయ్​ కుమార్​ 169, శివ్ నిహారిక సింగ్​కు 237, అనూషకు 375, అశ్వీజకు 423, వైష్ణవికి 465, మృగేందర్ లాల్ కు 551,బానోతు మృగేందర్​లాల్​ 552, ధీరజ్ కు 559, శ్రీకర్ కు 570, శశికాంత్ కు 695 వ ర్యాంకు దక్కింది.

కనిషక్ కటారియా మొదటి ర్యాంకరు

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లోని 782 పోస్టుల కోసం యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు నిర్వహించింది. గత నెల జూన్ 3న జరిగిన ప్రిలిమ్స్​కు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యారు. వారిలో 10వేల 500 మంది మెయిన్స్ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా 1994 మందిని ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కనిషక్ కటారియా, అక్షత్ జైన్, జునైద్ అహ్మద్ జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించారు.

ఇవీ చూడండి: రైతుల డిమాండ్లను ఈసీకి వివరిస్తాం: రజత్​కుమార్​​

Intro:Hyd_TG_77_05_trs_rally_AB_c28
సనత్నగర్ నియోజకవర్గంలోని స్థానిక అమీర్పేట్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్ రోడ్షోకు టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ దళం తో బయలుదేరి వెళ్లారు
శుక్రవారం స్థానిక బేగంపేట నుంచి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కూల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు రు

Body:ఈ సందర్భంగా కోన వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి మహిళలు టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ర్యాలీలో విశేషంగా మహిళలు బోనాలతో కేటీఆర్ కి స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున ర్యాలీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ గెలుపు కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు
రానున్న ఎన్నికల్లో సికింద్రబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు

Conclusion:అనంతరం కార్పొరేటర్ తరుణి మాట్లాడుతూ తలసాని సాయి కిరణ్ యాదవ్ గెలుపు కొరకు సమంత కలిసికట్టుగా కృషి చేస్తున్నామని కేటీఆర్ సభను విజయవంతం చేసేందుకు ర్యాలీలో పెద్దఎత్తున బయలుదేరి వెళుతున్నట్లు తెలిపారు
bite... టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కూన.
వెంకటేష్ గౌడ్
bite.... బేగంపేట కార్పొరేటర్ తరుణి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.