శ్రీశైలం దేవస్థానం పరిధిలో అన్యమతస్థుల దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. సిద్ధరామప్ప వాణిజ్య సముదాయంలో 13 దుకాణాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడేళ్ల గడువు ముగియటంతోనే.. సీజ్ చేసినట్లు రెవన్యూ అధికారులు స్పష్టం చేశారు. 2017లో మూడేళ్ల కాలానికి దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కర్నూలులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు