లాక్డౌన్ నిబంధనల సడలింపుతో కర్నూలులోని దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వం కొన్ని వ్యాపారాలకు సడలింపులు ఇవ్వడంతో దుస్తులు, చెప్పులు, బంగారు దుకాణాలతో పాటు కంప్యూటర్, కూలర్ల షాపుల యజమానులు వ్యాపారాలు ప్రారంభించారు. భౌతిక దూరం పాటిస్తూ.. విక్రయాలు చేస్తున్నారు.
ఇది చదవండి ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్