ETV Bharat / state

మహానందిలో శివరాత్రి ఉత్సవాల గోడ పత్రిక విడుదల

మహానంది శైవక్షేత్రంలో ఐదు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు జరపనున్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయ ఈవో విడుదల చేశారు.

shivaratri festival in mahanandi
మహానందిలో శివరాత్రి ఉత్సవాలకు గోడ పత్రిక విడుదల
author img

By

Published : Feb 1, 2020, 10:20 PM IST

మహానందిలో శివరాత్రి ఉత్సవాలకు గోడ పత్రిక విడుదల

కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో ఈ నెల 19 నుంచి 24 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహానంది ఆలయ ఆవరణలో అభిషేక మండపంలో ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికలను ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్​, ఆలయ కమిటీ అధ్యక్షుడు అవటాల రామకృష్ణారెడ్డి, వేదపండితులు విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

ఇదీ చదవండి :

వచ్చే నెలలో మహానందిలో బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

Intro:ap_knl_23_01_mahanandi_brahmotsavalu_abb_AP10058
యాంకర్, కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహనంది లో ఈ నెల 19 నుంచి 24 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహనంది ఆలయ ఆవరణలో అభిషేక మండపంలో ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను, గోడ పత్రికలను ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు , ఆలయ కమిటీ అధ్యక్షుడు అవటాల రామకృష్ణారెడ్డి, వేదపండితులు విడుదల చేశారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.
* అయిదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీ మహానందీశ్వర స్వామి, అమ్మవారు శ్రీ కామేశ్వరి దేవి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సేవలు చేస్తారు.

Body:మహనంది బ్రహ్మోత్సవాలు

Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.