ETV Bharat / state

గల్లంతైన వ్యక్తి కోసం రంగంలోకి ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు

ప్రమాదవశాత్తూ వాగులో పడి గల్లంతైన వ్యక్తి కోసం ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 36మందితో కూడిన బృందం కర్నూలు జిల్లా వక్కిలేరు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన వ్యక్తికోసం రంగంలోకి దిగిన ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు
author img

By

Published : Aug 27, 2019, 12:30 PM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లి సమీపంలో వక్కిలేరు వాగులో ఈనెల 22న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని కోసం పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 36 మంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

గల్లంతైన వ్యక్తికోసం రంగంలోకి దిగిన ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లి సమీపంలో వక్కిలేరు వాగులో ఈనెల 22న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని కోసం పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 36 మంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

గల్లంతైన వ్యక్తికోసం రంగంలోకి దిగిన ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు

ఇదీ చూడండి

శ్రీశైలం జలాశాయానికి తగ్గిన వరద ప్రవాహం

Intro:ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ వినాయకులు వద్దు.. మట్టి వినాయకులే ముద్దు..

ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక ప్రతిమలు వాడటం ద్వారా పర్యవరణం కలుషితం అవుతుందని మట్టి వినాయకులనే ప్రతి ఒక్కరు వాడాలని సర్.సీ.వీ. రామన్ విద్యార్థులు పేర్కొన్నారు..

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి గ్రామ సమీపంలోని సర్.సీ.వీ.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వాడకంపై అవగాహన సదస్సు, మట్టి వినాయకుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని 200 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి 61 మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. అద్భుతంగా ఉన్న మొదటి ఐదు విగ్రహాలకు కళాశాల చైర్మన్ బీ.వీ.భాస్కర్ రెడ్డి విద్యార్థులకు నగదు బహుమతిని అందించారు. విద్యార్థులు మట్టి విగ్రహాల ప్రాముఖ్యత గురించి వారి అభిప్రాయాలను తెలియజేసారు.


Body:తాడిపత్రి, అనంతపురం జిల్లా


Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.