ETV Bharat / state

హంద్రీనివా ద్వారా నీటి విడుదల... రైతుల ఆనందం - Handriniva

హంద్రీనివా సుజల స్రవంతి పథకానికి.. మల్యాల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 700 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హంద్రీనివా ద్వారా నీటి విడుదల
author img

By

Published : Aug 6, 2019, 12:43 PM IST

హంద్రీనివా ద్వారా నీటి విడుదల

హంద్రీనివా సుజల స్రవంతి పథకం కింద.. నీళ్లు పొలాలకు అందుతున్నాయి. మల్యాల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. మొదట రెండు పంపుల ద్వారా సుమారు 700 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి ఎద్దడితో అల్లాడుతున్న కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు హంద్రీనివా పథకం ద్వారా నీటిని అందించనున్నారు. క్రమంగా నీటి విడుదలను పెంచుతామని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి...

'866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన వరద గోదావరి

Intro:ap_gnt_52_05_mla_kilarivenkatarosaiah_paryatana_AP10117 గ్రామ వాలంటీర్ గా ఎంపికయిన నిరుద్యోగులు సేవా దృక్పథంతో పనిచేయాలని అని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అన్నారు సోమవారం పట్టణంలోని పలు కార్యక్రమాల్లో లో ఆయన పాల్గొన్నారు మండల పరిషత్ కార్యాలయంలో లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనంతరం ఐసిడిఎస్ కార్యాలయం లో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పాల్గొని ప్రసంగించారు

Body:ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అపరిశుభ్రత గా ఎందుకు ఉందని నాలుగు రోజుల్లో కార్యాలయాల చుట్టుపక్కల ఎక్కడా పిచ్చి మొక్క అనేది కనపడకుండా శుభం చేయాలంటూ అధికారులకు ఝలక్ ఇచ్చారు బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో లో మొక్కలు నాటిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో లో స్పందన కార్యక్రమంలో పాల్గొని వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని అన్నారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.