స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అగ్ర కులస్తులు, ప్రజా ప్రతినిధులకు అన్యాయం జరుగుతుందని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే రిజర్వేషన్ కల్పించి... శాసన సభ, శాసన మండలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని ప్రశ్నించారు.
ఇవీ చూడండి...