ETV Bharat / state

కర్నూలులో ఘనంగా రథసప్తమి వేడుకలు - kurnool district newsupdates

రథసప్తమి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.

Rathsaptami celebrations in Kurnool
కర్నూలులో ఘనంగా రథసప్తమి వేడుకలు
author img

By

Published : Feb 19, 2021, 12:58 PM IST

కర్నూలు జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు.

ఇదీ చదవండి:

ఆ ఎన్నికలపై తాజా నోటిఫికేషన్​కు అంగీకరించం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.