ETV Bharat / state

కోడుమూరులో మోస్తరు వర్షం

ఖరీఫ్​లో సరైన సమయంలో వానలు లేకపోవడం వలన రైతులు పంటలు సాగుచేయలేని పరిస్థితి. ఎట్టకేలకు వరుణుడు రాకతో కోడుమూరులో మోస్తరు వర్షం పడింది.

కోడుమూరు
author img

By

Published : Jul 26, 2019, 9:57 PM IST

కోడుమూరులో మోస్తారు వర్షం

కర్నూలు జిల్లా కోడుమూరులో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఖరీఫ్ లో సరైన సమయానికి వర్షాలు పడకపోవటం వలన రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కేవలం 25 శాతం మాత్రమే పంటలు సాగుచేస్తున్నారు.ఇవాళ కురిసిన తేలికపాటి వర్షంతో రైతులకు కొంత మేరఊరట లభించింది. పెద్ద వర్షాలు వస్తే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి.

మధ్యాహ్న భోజన పథకం అమలు చేయండి

Intro:రిజర్వాయర్ విజిట్ ఆర్ డి ఓBody:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజులపాడు వద్ద జరుగుతున్న సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి అధికారులతో కలిసి తనిఖీ చేశారు .సందర్భంగా హైల వల్ కెనాల్ వద్ద జరుగుతున్న పనులను ఆమె పర్యవేక్షించారు .పనులు ఎలా జరుగుతున్నాయని వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు .హైలెవల్ కెనాల్ పనులకు ఇసుక కావాలని కోరడం జరిగిందని ఆమె తెలిపారు .సోమశిల హైలెవల్ కెనాల్ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు .ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహసీల్దార్ డివి సుధాకర్ , ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది , వీఆర్వోలు , తదితరులు ఉన్నారు .Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.