కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో ఉదయం గంటకుపైగా వర్షంకురిసింది. దీనితో జాతీయరహదారి పైకి వర్షపు నీరు చేరింది. గంటకు పైగా వాహన రాకపోకలు నిలిచాయి. జాతీయరహదారి పైన దాదాపు 3 అడుగుల మేర వర్షపునీరు ఆగింది. జాతీయరహదారి కింద నీరు పోవడానికి పైపులు లేవని హైవే వేసినప్పుడు తీసివేయడంతో వర్షపు నీరు హైవే పైకి చేరుతుందని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి