కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో కొండచిలువ కలకలం రేపింది. ఓ శునకాన్ని మింగిన సర్పం... కదల్లేని పరిస్థితుల్లో అలాగే ఉండిపోయింది. గమనించిన స్థానికులు కొండచిలువను కుందూ నదిలో విడిచిపెట్టారు. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలో విడిచిపెట్టడం కంటే... అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఇదీచదవండి.