కర్నూలు జిల్లా ఆదోనీలో టీజీఎల్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గుంతలు ఉన్న రహదారులను మట్టితో మరమ్మత్తులు చేయటాన్ని స్థానికులు తప్పు పట్టారు. గుంతలు ఉన్న రహదారులను... మట్టితో కాకుండా... మంచి రోడ్డు వేయాలని ధర్నా చేయటంతో ప్రయాణీకులకు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు జోక్యంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.
ఇది చూడండి: అధికారుల నిర్లక్ష్యం... పాపం. ఆ గేదెకు శాపం!!]