కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలను మూసి వేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వార్యంలో మహిళలు నిరసన తెలిపారు. నగరంలోని సుందరయ్య భవన్ వద్ద భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు లాక్డౌన్ ప్రకటిస్తే... కరోనా వ్యాప్తి కోసం మద్యం షాపులు తెరిచారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.