ETV Bharat / state

మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన.. అరెస్టు - కర్నూలు జిల్లా వార్తలు

కోరిక తీర్చాలంటూ మహిళ చేయి పట్టుకున్న గ్రామ వాలంటీర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బి.కోడూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Police have arrested a village volunteer who behaved abusely towards a woman at B.Koduru
మహిళ పట్ల గ్రామ వాలంటీర్ అసభ్య ప్రవర్తన
author img

By

Published : Aug 29, 2020, 7:23 AM IST

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు గ్రామానికి చెందిన మహిళను... అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుభాన్ కోరిక తీర్చాలని వేధించాడు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు...వాలంటీర్​ను అరెస్టు చేసినట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.