ETV Bharat / state

నిందితులను తప్పించే యత్నం.. ముగ్గురు అరెస్ట్

పేకాట కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై రెండు రోజుల క్రితం  కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వేరే వారికి బదులు కోర్టుకు హాజరైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను తప్పించే యత్నం కేసులో ముగ్గురి అరెస్ట్
author img

By

Published : Sep 17, 2019, 11:44 PM IST

నిందితులను తప్పించే యత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

కర్నూలు జిల్లా కోసిగిలోని నమోదైన పేకాట కేసులో... వేరే వారికి బదులు కోర్టుకు వెళ్లిన ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. గత నెలలో పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు హాజరుపర్చే సమయంలో నలుగురి స్థానంలో వేరే వారిని తీసుకెళ్లారు. కేవలం జరిమానా మాత్రమే పడుతుందని చెప్పి కోర్టుకు తీసుకెళ్లగా వారికి జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో కోర్టు ఆవరణలోనే పోలీసులతో ఆ నలుగురు వాగ్వాదానికి దిగగా అసలు విషయం బయటపడింది. ఎస్సై, ఏఎస్సైలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో నిందిత పోలీసులనూ అదుపులో తీసుకుంటామని సీఐ గౌస్ అన్నారు.

పై వార్త గు-నిందితులను తప్పించే యత్నం..పోలీసులపై చర్యలు

Intro:ap_vja_54_17_layarlu_vidhulu_boycut_avb_ap10122. హైకోర్టును కర్నూలు తరలించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు వదంతులు వ్యాప్తి చెందడంతో నూజివీడు లోని న్యాయస్థాన సముదాయం కి చెందిన లాయర్లు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ అమరావతి హైకోర్టు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలల ప్రజలు న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది అన్నారు హైకోర్టును కర్నూలుకు తరలిస్తే శ్రీకాకుళం జిల్లా వంటి సుదూర ప్రాంతాలనుండి విచ్చేసిన వారికి వ్యాయా ప్రయాసలతో అనేక అవస్థలు గురి అవుతారని చెప్పారు ఒకసారి అమరావతిలో హైకోర్ట్ ఏర్పాటు చేసిన తర్వాత వేరే ప్రాంతానికి తరలించి ఆలోచన నిర్వహించాలని న్యాయవాదులు కోరుచున్నారు ప్రజలు కోసం కర్నూల్లో విశాఖలో వన్ హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదని శాశ్విత ప్రధానమైన హైకోర్టు అమరావతి లోనే ఉండి తీరాలి అంటూ న్యాయవాదులు స్పష్టంచేస్తున్నారు హైకోర్టును తరలించే ప్రయత్నం చేస్తే సహించమని ఆందోళన తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు బైట్స్. 1)2) లాయర్లు. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:లాయర్లు విధులు బహిష్కరణ

Conclusion:లాయర్లు విధులు బహిష్కరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.