ETV Bharat / state

నకిలీ బంగారం విక్రయించిన నిందితుడి అరెెస్ట్ - నకిలీ బంగారం

నకిలీ బంగారంను విక్రయించిన  నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ బంగారం విక్రయించిన నిందితుడిని అరెెస్ట్ చేసిన పోలీసులు
author img

By

Published : Aug 2, 2019, 7:51 PM IST

నకిలీ బంగారం విక్రయించిన నిందితుడి అరెెస్ట్

జనవరిలో నగరంలోని రామలింగేశ్వరనగర్‌కు చెందిన అనంతయ్యకు నిందితుడు నకిలీ బంగారాన్ని విక్రయించి ఏడు లక్షల రూపాయలు తీసుకెళ్లాడు... ఈ ఘటనపై నిందితుడు కర్ణాటకకు చెందిన సురేష్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:శ్రావణ శోభ.. ఇంద్రకీలాద్రికి కొత్త కళ

Intro:42333

Body:7657

Conclusion:భానుడి ప్రతాపంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గాలి ఆడక పోగా ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో జనం తల్లడిల్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కడపజిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజరు శ్రీనివాస రావు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యం విధులను నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు మజ్జిగను తాగుతూ వేసవి నుంచి ఉపశమనం పొందుతున్నారు .ఎండకు వడదెబ్బకు గురికాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించు కుంటున్నారు.. నిత్యం ఆర్టీసీ డిపో లో 200 మంది పైచిలుకు మజ్జిగను సేవిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.