ETV Bharat / state

వినూత్న విధానంలో... మెుక్కల పంపిణీ

author img

By

Published : Aug 1, 2019, 10:45 PM IST

చెట్లను సంరక్షించాలనే ఉద్దేశంతో... ఓ యువకుడు సరికొత్త విధానంతో ముందడగు వేశాడు. పర్యావరణాన్ని కాపాడాందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని ఆకాంక్షిస్తూ స్వయంగా మొక్కల పంపకానికి శ్రీకారం చుట్టాడు.

'గో గ్రీన్, సేవ్ గ్రీన్,  లివ్ గ్రీన్' నినాదంతో మెుక్కలు పంపిణీ
'గో గ్రీన్, సేవ్ గ్రీన్, లివ్ గ్రీన్' నినాదంతో మెుక్కలు పంపిణీ

గో గ్రీన్, సేవ్ గ్రీన్, లివ్ గ్రీన్ అనే నినాదంతో... కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన యువకుడు సూర్యరెడ్డి మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ... వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పాఠశాలలకు 4 వేల మొక్కలు అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని... వాటికి తమకు నచ్చిన పేరు పెట్టుకోవాలని ఆ యువకుడు పిలుపునిచ్చారు. సూర్యరెడ్డిని కోడుమూరు నియోజకవర్గ ఇంఛార్జ్ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఇదీ చూడండి: పట్టణంలో ఉద్యోగం వదలి.. పాడి పరిశ్రమలో రాణిస్తున్నాడు

Intro:అమ్మ పాలు అమృత thulyam. కృష్ణా జిల్లా మైలవరం స్థానిక ఐ సి డి ఎస్ కార్యాలయంలో ఈరోజు జరిగిన తల్లిపాల వారోత్సవాల లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రసంగాన్ని కొనసాగిస్తూ తల్లి పాల ఆవశ్యకతను అందరూ గుర్తించి ఆరోగ్య కరమైన పిల్లలను సమాజానికి అందించాలని గర్భిణీ స్త్రీలను కోరారు ఈ కార్యక్రమంలో లో లో ఐసిడిఎస్ అధికారిని రత్నకుమారి టాటా ట్రస్ట్ అధికారులు లు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Body:తల్లిపాల వారోత్సవాలు

Conclusion:అమ్మ పాలు అమృతతుల్యం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.