ETV Bharat / state

ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేనాని పరామర్శ - nandyal

అనారోగ్యంతో ఇటీవల మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు.

పవన్ కల్యాణ్
author img

By

Published : May 11, 2019, 5:23 PM IST

ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేనాని పరామర్శ

అనారోగ్యంతో మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధిని జనసేనాని పవన్​కళ్యాణ్​ సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేనాని పరామర్శ

అనారోగ్యంతో మరణించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి సమాధిని జనసేనాని పవన్​కళ్యాణ్​ సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇది కూడా చదవండి.

అయిదేళ్లయినా నిండలేదు.. ఆర్చరీలో ఆరితేరింది

Intro:ap_knl_101_11_sehiri_products_viralam_av_c10 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లో రంజాన్ సందర్భంగా గా పేద ముస్లింలకు ఉపవాస దీక్షకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు వలి మాట్లాడుతూ తమ సంస్థ ప్రతి ఏటా పేద ముస్లింలకు ఉచితంగా ఉపవాస దీక్షకు అవసరమైన వస్తువులను అందిస్తోందన్నారు పేదవారికి వారికి సేవ చేస్తే అల్లా దయ ఉంటుందన్నారు ఈ మాసంలో పేదవారు సైతం ఉపవాసాలు ఉండి అల్లా కరుణను పొందాలనే ఉద్దేశంతో తాము ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు


Body:రంజాన్ నెలలో ఉపవాస దీక్ష పరులకు వస్తువుల విరాళం


Conclusion:రంజాన్ నెలలో వస్తువుల విరాళం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.