ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ.. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతులు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. క్వింటా ఉల్లి రూ.200 నుంచి 500లోపు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు.
రైతులకు కనీసం రవాణా ఖర్చులు కుడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'కొన్ని చోట్ల స్టే ఇస్తే.. రాష్ట్రమంతటా ఇళ్ల స్థలాల పంపిణీ ఎందుకు ఆపేశారు?'