కర్నూల్లో ఒలంపిక్ డే రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు కూడళ్ల నుంచి ముఖ్యఅతిథులు ఒలంపిక్ కాగడాలతో రాజ్ విహర్ కూడలికి వచ్చి... అక్కడి నుంచి విద్యార్దులు భారీ ప్రదర్శనగా ఇండోర్ స్టేడియం వరకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్దులు ఆర్చరీ, యెగా విన్యాసాలు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు.
కర్నూలులో వైభవంగా ఒలంపిక్ డే రన్ - olympic
కర్నూల్లో ఒలంపిక్ డే రన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్దుల ఆర్చరీ, యెగా విన్యాసాలు అందరిన్నీ ఆకట్టుకున్నాయి
కర్నూలులో వైభవంగా ఒలంపిక్ డే రన్
కర్నూల్లో ఒలంపిక్ డే రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు కూడళ్ల నుంచి ముఖ్యఅతిథులు ఒలంపిక్ కాగడాలతో రాజ్ విహర్ కూడలికి వచ్చి... అక్కడి నుంచి విద్యార్దులు భారీ ప్రదర్శనగా ఇండోర్ స్టేడియం వరకు వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్దులు ఆర్చరీ, యెగా విన్యాసాలు ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు.
sample description