ETV Bharat / state

చదివిన కళాశాలకు.. పూర్వ విద్యార్థి తన వంతు సాయం - collector

తనకు విద్యతో పాటు ఎన్నో జ్ఞాపకాలను అందించిన కళాశాలకు 25 లక్షలు దానం చేశారు ఓ పూర్వ విద్యార్థి.

గురువు నుంచి బుకే అందుకుంటున్న రవీంద్ర
author img

By

Published : Apr 28, 2019, 5:57 PM IST

దాతృత్వం
కర్నూలు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 25 లక్షల రూపాయలను దానం చేశారు ఓ పూర్వ విద్యార్థి. నిడ్జూరు గ్రామానికి చెందిన కే.రవీంద్రారెడ్డి... కళాశాలలో విద్యనభ్యసించారు. విద్యార్థులకు కొత్త భవనం అవసరమున్నందున పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రవీంద్ర ఒక్కరే 25 లక్షల రూపాయలను అందజేశారు. నూతన భవన నిర్మాణ భూమిపూజకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. చదువుకున్న పాఠశాల అభివృద్దికి పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయం చేయడం చాలా మంచి నిర్ణయమని కలెక్టర్ అన్నారు. భారీ మొత్తాన్ని కళాశాల అభివృద్ధికి దానం చేసినందుకు రవీంద్రా రెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల బృందం హాజరైంది.

Intro:Ap_Nlr_02_28_Psychiatric_Meeting_Kiran_Avb_R_C1 నెల్లూరులో దక్షిణ భారతదేశ మానసిక వైద్య నిపుణుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రల నుంచి దాదాపు 250 మంది మానసిక వైద్య నిపుణులు పాల్గొన్నారు. మానసిక వైద్య రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక వైద్యంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. బైట్: ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.