ETV Bharat / state

జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ దగ్ధం - kurnool

కర్నూలు జిల్లా జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు.

కర్నూలు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం
author img

By

Published : Jul 28, 2019, 3:46 PM IST

కర్నూలు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని జాతీయ రహదారిపై ఎయిర్ పోర్ట్ ఎంట్రెన్స్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్​కు అకస్మాత్తుగా నిప్పంటుకుంది. గుజరాత్ నుంచి చెన్నైకి ఆస్ట్రో కెమికల్ లోడుతో వెళుతున్న ట్యాంకర్ దగ్ధం అవుతుండగా...విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సుధాకర్ ఫైర్ ఇంజన్​కు ఫోన్ చేశారు. సిబ్బందితో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. రహదారిపై ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా... మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపివేశారు.

ఇదీ చూడండి: 'భావోద్వేగానికి గురై ఏడ్చిన సందర్భాలెన్నో'

Intro:నోట్: ఈ స్టోరీకి సంబంధించిన స్క్రిప్టు ఎఫ్ టీ పీ ద్వారా పంపడమైంది. పరిశీలించగలరు.

ap_cdp_41_28_kolatam_ullasam_usthaham_pkg_ap10041
place: proddatur
reporter: madhusudhan

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.